Only for GDS by GDS - India Post

Only for GDS by GDS - India Post

Wednesday 14 June 2017

Gds compassionate appointments

Gds compassionate appointments సంబంధించి వొక్క 2012సం,,గాను మన పోస్టల్ డిపార్టుమెంటు "Reject(తిరస్కరణ)చేసిన కేసు లు మొత్తం 244".వొక్క 2012లోనే ఇన్ని కేసులు వుంటే 2016వరకు ఎన్ని కేసులు వుంటాయోో ఆలోచించండి "ఉద్యోగాలు చేస్తున్న GDS" మిత్రులరా....! ఈరోజు డిపార్టుమెంటు మాకు అన్యాయం చేస్తుంది....రేపు ఈ అన్యాయం మీకు జరగదని గ్యారంటీ వుందా.....?కావున మా ఈ జీవస్మరణ పోరాటానికి మద్దతు తెలిపి మాతో కలిసి రండి మిత్రులారా.

ఇట్లు:-Gds compassionate rejected cases బాధితుల సమాఖ్య(A.P&T.S సర్కిల్స్) cell's:-9492944786,9866145941

No comments:

Post a Comment